మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Bhagavan manasa pooja – భగవన్మానసపూజా


హృదంభోజే కృష్ణః సజలజలదశ్యామలతనుః
సరోజాక్షః స్రగ్వీ ముకుటకటకాద్యాభరణవాన్ |
శరద్రాకానాథప్రతిమవదనః శ్రీమురళికాం
వహన్ ధ్యేయో గోపీగణపరివృతః కుంకుమచితః || 1 ||

పయోంభోధేర్ద్వీపాన్మమ హృదయమాయాహి భగవ-
-న్మణివ్రాతభ్రాజత్కనకవరపీఠం భజ హరే |
సుచిహ్నౌ తే పాదౌ యదుకులజ నేనేజ్మి సుజలై-
-ర్గృహాణేదం దూర్వాఫలజలవదర్ఘ్యం మురరిపో || 2 ||

త్వమాచామోపేంద్ర త్రిదశసరిదంభోఽతిశిశిరం
భజస్వేమం పంచామృతఫలరసాప్లావమఘహన్ |
ద్యునద్యాః కాళింద్యా అపి కనకకుంభస్థితమిదం
జలం తేన స్నానం కురు కురు కురుష్వాఽచమనకమ్ || 3 ||

తటిద్వర్ణే వస్త్రే భజ విజయకాంతాధిహరణ
ప్రలంబారిభ్రాతర్మృదులముపవీతం కురు గళే |
లలాటే పాటీరం మృగమదయుతం ధారయ హరే
గృహాణేదం మాల్యం శతదళతులస్యాదిరచితమ్ || 4 ||

దశాంగం ధూపం సద్వరద చరణాగ్రేఽర్పితమిదం
ముఖం దీపేనేందుప్రభవరజసం దేవ కలయే |
ఇమౌ పాణీ వాణీపతినుత సకర్పూరరజసా
విశోధ్యాగ్రే దత్తం సలిలమిదమాచామ నృహరే || 5 ||

సదా తృప్తాన్నం షడ్రసవదఖిలవ్యంజనయుతం
సువర్ణామత్రే గోఘృతచషకయుక్తే స్థితమిదమ్ |
యశోదాసూనో తత్పరమదయయాశాన సఖిభిః
ప్రసాదం వాంఛద్భిః సహ తదను నీరం పిబ విభో || 6 ||

సచూర్ణం తాంబూలం ముఖశుచికరం భక్షయ హరే
ఫలం స్వాదు ప్రీత్యా పరిమళవదాస్వాదయ చిరమ్ |
సపర్యాపర్యాప్త్యై కనకమణిజాతం స్థితమిదం
ప్రదీపైరారార్తిం జలధితనయాశ్లిష్ట రుచయే || 7 ||

విజాతీయైః పుష్పైరతిసురభిభిర్బిల్వతులసీ
యుతైశ్చేమం పుష్పాంజలిమజిత తే మూర్ధ్ని నిదధే |
తవ ప్రాదక్షిణ్యక్రమణమఘవిధ్వంసి రచితం
చతుర్వారం విష్ణో జనిపథగతేశ్చాంతవిదుషా || 8 ||

నమస్కారోఽష్టాంగః సకలదురితధ్వంసనపటుః
కృతం నృత్యం గీతం స్తుతిరపి రమాకాంత త ఇయమ్ |
తవ ప్రీత్యై భూయాదహమపి చ దాసస్తవ విభో
కృతం ఛిద్రం పూర్ణం కురు కురు నమస్తేఽస్తు భగవన్ || 9 ||

సదా సేవ్యః కృష్ణః సజలఘననీలః కరతలే
దధానో దధ్యన్నం తదను నవనీతం మురళికమ్ |
కదాచిత్కాంతానాం కుచకలశపత్రాళిరచనా
సమాసక్తః స్నిగ్ధైః సహ శిశువిహారం విరచయన్ || 10 ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భగవన్మానసపూజా సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.